? శ్రీ వారి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు….
? శ్రీ వారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 02 గంటల సమయం పడుతోంది..
? నిన్న ఫిబ్రవరి 12 న 84,148 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.65 కోట్లు.
????????????☘??
?1834 : మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ జననం.
?1880 : ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం.
?1897 : పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జననం.
?1931 : అమెరికాకు చెందిన ఒక నటుడు జేమ్స్ డీన్ జననం.
?1941 : ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
?1963 : భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ జననం.
?1971 : నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.ఎమ్.మున్షీ మరణించాడు (జ.1887).
????????????☘??
??????
? ఈరోజు గురువారం.. 07-02-2019 ఉదయం 5 గంటల సమయానికి.
? తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….
? శ్రీ వారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు….
? శ్రీ వారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
? నిన్న ఫిబ్రవరి 6 న 63,394 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.03 కోట్లు.
??????
1509 : శ్రీ కృష్ణదేవ రాయలు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
1891 : స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు మాడభూషి అనంతశయనం అయ్యంగారు జననం (మ.1978).
1911 : ప్రముఖ కవి, పండితుడు వేదుల సూర్యనారాయణ శర్మ జననం (మ.1999).
1936 : సుప్రసిద్ధ హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.
1938 : భారతీయ కథక్ నాట్య కళాకారుడు బిర్జూ మహరాజ్ జననం
1943 : భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం జననం.
1962 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ జననం.
1974: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ మరణం (జ.1894).
????????????☘??
?1863 : ప్రముఖ తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం.
?1902 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోటూరి సత్యనారాయణ జననం.
?1925 : ప్రముఖ సాహితీకారుడు తిమ్మావజ్జల కోదండ రామయ్య జననం.
?1927 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఐ.సి.ఎస్. అధికారి సి. ఆర్. కృష్ణస్వామిరావు జననం.
?1970 : ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ మరణం.
?1971 : ఒంగోలు జిల్లా ఏర్పాటయింది. తరువాత దీని పేరును ప్రకాశం జిల్లా గా మార్చారు.
?1978 : ప్రముఖ కవి,రచయిత, మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జీ శంకర కురుప్ మరణం.
?1985 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఉపుల్ తరంగ జననం.
?2012 : తెలుగు సినిమా నిర్మాత, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య మరణం.
????????????☘??
??????
? ఈరోజు శనివారం.. 02-02-2019 ఉదయం 5 గంటల సమయానికి.
? తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….
? శ్రీ వారి దర్శనానికి 4 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు….
? శ్రీ వారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
? నిన్న ఫిబ్రవరి 1 న 56,740 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.34 కోట్లు.
??????
????????????☘??
?1865 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శాస్త్రీజీ మహరాజ్ జననం(మ.1951).
?1902 : ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత ఆల్వా మిర్థాల్ జననం (మ.1986).
?1905 : ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు కందుకూరి రామభద్రరావు జననం (మ.1976).
?1926 : తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు జననం (మ.2013).
?1969 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా మరణం (జ.1894).
?1975 : ప్రముఖ భారతీయ సినీనటి ప్రీతీ జింతా జననం.
?2004 : ప్రముఖ హిందీ నటి ,గాయని సురయ్యా మరణం (జ.1929).
?2009 : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు నగేష్ మరణం (జ.1933).
????????????☘??
????☘??????????
?1901 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు మొసలికంటి తిరుమలరావు జననం.
?1920 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంత రావు జననం.
?1932 : ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు పంగులూరి రామన్ సుబ్బారావు జననం.
?1936 : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం.
?1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
?1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
?1951 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆండీ రాబర్ట్స్ జననం.
?1970 : భారతీయ షూటర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ జననం.
????☘??????????
*దిల్లీలో చంద్రబాబు దీక్ష
ప్రత్యేకహోదా సహా ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీలో దీక్ష చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజున లేదా సమావేశాలు ముగిశాక ఈ కార్యక్రమం ఉంటుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెదేపా ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లోను, వెలుపలా పోరాటం కొనసాగిస్తారు. ఇవి ముగింపు అనంతరం కూడా కేంద్రంపై పోరాటాన్ని కొనసాగించే క్రమంలో ఈ దీక్ష చేస్తారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.
*పెన్నా కంపెనీలకు చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెన్నా గ్రూపు కంపెనీలకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తమపై సీబీఐ కేసులను కొట్టివేయాలంటూ పెన్నా గ్రూపు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అయితే ప్రతాప్‌రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 కింద నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఐపీసీ సెక్షన్ 120బి, 420 కింద విచారణ చేపట్టడానికి సీబీఐ కోర్టుకు అనుమతించింది.
*రాజ్యాంగ విలువలే మూలం: కోదండరాం
ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయజెండాను ఎగురవేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలోకి రావడం అంటే బాధ్యత పెరగడమేనని పాలకులు గుర్తించాలన్నారు. చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయవచ్చన్న భావన సరికాదన్నారు. రాజ్యాంగం అందించిన విలువలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు పాటుపడాలన్నారు.
*కేసీఆర్ తీరు మారాలి: ఎల్.రమణ
ప్రజాస్వామ్య పద్ధతుల స్థానంలో రాచరిక పాలన పోకడలను తెలంగాణలో చూస్తున్నామని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో గణతంత్ర ఉత్సవ సందర్భంగా పతాకావిష్కరణ చేసి ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికైనా కనువిప్పు కలగాలన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి మూలాధారం ఓటు హక్కు అయినా ఓటర్ల జాబితాలు తప్పులతడకగా మారాయన్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం తీరుకు నిరసనగా తెదేపా కార్యకర్త చంద్రవాసి(70) హైదరాబాద్ నుంచి విజయవాడకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది ఫలప్రదం కావాలని రమణ, ఇతర నేతలు ఆకాంక్షించారు.
*రాజ్యాంగ విలువలే మూలం: కోదండరాం
ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయజెండాను ఎగురవేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలోకి రావడం అంటే బాధ్యత పెరగడమేనని పాలకులు గుర్తించాలన్నారు. చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయవచ్చన్న భావన సరికాదన్నారు. రాజ్యాంగం అందించిన విలువలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు పాటుపడాలన్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సాధించే లక్ష్యంతో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. భారతరత్న, పద్మ పురస్కారాల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బద్రుద్దీన్ పాల్గొన్నారు.
*వైకాపాలో చేరిన మాజీ సీఐ మాధవ్
అనంతపురం జిల్లా కదిరి పట్టణ సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం హైదరాబాద్‌లో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇటీవల మాధవ్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయగా.. రెండు రోజుల కిందట ఆమోదం లభించింది. ఈయన కర్నూలు జిల్లావాసి కాగా… అనంతపురం జిల్లాలో ఎక్కువ కాలం విధులు నిర్వహించారు.
*వర్గీకరణపై అన్ని పార్టీలదీ ద్వంద్వ వైఖరే: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణపై అన్ని పార్టీలూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. శనివారం కృష్ణాజిల్లా నూజివీడులో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారనీ.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఆ ఊసేలేకుండా రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారన్నారు. వైకాపా, వామపక్షాలు, భాజపా, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో వర్గీకరణకు మద్దతు తెలుపుతూ, ఆంధ్రాలో మాత్రం పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఫిబ్రవరి 19న ‘మాదిగ విశ్వరూప సభ’ను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
*కర్నూలు జిల్లాలోని కౌతాలం మండలం బదినేహల్‌లో దారుణం జరిగింది. మౌలాల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చివరికి కామాంధుడు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలకు తట్టుకోలేక బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు మంటలను ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.*ఫిలిప్పీన్స్‌లో ముష్కరులు పేట్రేగిపోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని రోమన్ కాథలిక్ కాథడ్రల్ చర్చి లక్ష్యంగా రెండు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ఫిలిప్పీన్స్‌లో ముష్కరులు పేట్రేగిపోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని రోమన్ కాథలిక్ కాథడ్రల్ చర్చి లక్ష్యంగా రెండు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.
*మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారంలో ఇటీవల వేటగాళ్లు హతమార్చిన పులికి చెందిన గోళ్లను శనివారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడు దంతవేని సాయిలును విచారించడంతో చెట్ల పొదల్లో దాచిపెట్టిన పులి గోళ్లను చూపించాడు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులి ఎముకలకు ప్రభుత్వ వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. ఈ కేసులో 9 మంది నిందితులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నలుగురు పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వీరికోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.
* ఏడాది నుంచి 10 ఏళ్ల లోపు నలుగురు చిన్నారులు, వారి తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా ఇందూపూర్‌లో కలకలం రేపింది.
*కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మౌలా సాహెబ్(34) పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. బాలికను లొంగదీసుకునేందుకు ఆరు నెలల నుంచి అతడు వెంటపడి వేధిస్తున్నాడు.
*అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం కేసులో నిందితుడు, న్యాయవాది గౌతమ్ ఖైతాన్‌ను తాజాగా నల్లధనం, నగదు అక్రమ చలామణి (మనీ ల్యాండరింగ్) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
*గణతంత్ర వేడుకల వేళ బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. మూడు వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
*గొలుసుకట్టు (మల్టీలెవల్) మార్కెటింగ్‌తో భారీఎత్తున మోసం చేశారనే ఆరోపణలతో క్యూనెట్ సంస్థకు చెందిన ఒక డైరెక్టర్, ఇద్దరు ప్రమోటర్లను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
*పెరూలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆంబో ప్రావిన్సులోని శాన్ రఫేల్ జిల్లాలో శుక్రవారం 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు.
*ఆంబూరు సమీపంలో నూతన దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు
*పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో మనస్తాపానికి గురై ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురం భీం జిల్లా వాంకిడి మండలం మహాగాంలో చోటుచేసుకుంది.
*విశాఖలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం సెంట్రల్‌జైలు ఎదురుగా డివైడర్‌పై ఉన్న భూగర్భ పైపులకు నిప్పు అంటుకుని ప్రమాదం సంభవించింది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం, టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకటరావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, కార్యవర్గ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రూ.100, రూ.500 టాక్ టైం రీచార్జిలను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వీటికి 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నారు. ఈ ప్యాక్‌లను మై ఎయిర్‌టెల్ యాప్‌లోనూ రీచార్జి చేసుకోవచ్చు. రూ.100 రీచార్జి ప్యాక్‌తో రూ.81.75 టాక్ టైం లభిస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్‌కు లైఫ్ టైం వాలిడిటీని ఇందులో అందిస్తున్నారు. అలాగే రూ.500 ప్యాక్‌తో రూ.420.73 టాక్‌టైం లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ లోనూ ఇన్‌కమింగ్ కాల్స్‌కు లైఫ్ టైం వాలిడిటీని అందిస్తున్నారు.
*తుళ్లూరు కేవీఆర్ జెడ్పీ హైస్కూలు ప్రాంగణంలో రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమం జరుగుతుందని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మందికి లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల కేటాయింపు చేయనున్నారు. కార్యక్రమానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు.
*దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తయిన అకాంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి గురువారం రాత్రి అధిరోహించారు. అర్జెంటీనాకు సమీపంలో ఉన్న ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగులు. ఈ పర్వతాన్ని డాక్టర్ తరుణ్ జోషి సహా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కేవలం 14.15 గంటల్లో ఎక్కింది. ఆ సమయంలో అక్కడి వాతావరణం మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉంది. అనంతరం ముగ్గురూ సురక్షితంగా కిందికి చేరుకున్నారు. ఎవరెస్ట్, కాంచన గంగా పర్వతాల తరహాలోనే అర్జెంటీనాలో ఉన్న అకాంగువా మంచు పర్వతాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9.55 గంటలకు శిఖరాగ్రాన్ని చేరుకున్న తరుణ్ జోషి.. గణతంత్ర దినోత్సవానికి రెండు రోజులకు ముందే జాతీయ జెండాను శిఖరంపై ఉంచారు. ఈ పర్వతం అధిరోహించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. జోషి సాధించిన ఘనతను కొత్వాల్ అంజనీకుమార్, ఇతర పోలీస్ అధికారులు అభినందించారు.
*ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులుగా మారాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ అర్ధరాత్రి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ బృందాలను ఇతర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సీఎంకు కమిషనర్ వివరించారు.
*ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్’ అవార్డును నారాయణ విద్యాసంస్థ గెలుచుకుంది. 2018-19 సంవత్సరానికి గాను గ్లోబల్ ఇండియన్ ఇన్‌స్పిరేషనల్ బ్రాండ్‌గా ఎంపికైనట్లు నారాయణ విద్యాసంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.
* ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రూ.వేయి నుంచి రూ.రెండు వేలు చేసి జనవరి నుంచే ఇస్తున్నాం. ఆటోరిక్షాలు, మూడు చక్రాల రవాణా వాహనాలు, ట్రాక్టర్లు, ట్రైలర్లకు వాహన పన్ను నుంచి మినహాయింపునిచ్చాం. ఈబీసీ కోటాలో కాపులకు ఐదు శాతం, ఇతరులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాం.
* ఒక కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి ఆ కేసులో బెయిలు మంజూరైన వెంటనే మరో కేసు పెట్టి.. అతన్ని జైలులోనే నిర్బంధిస్తున్న పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఇలాంటివి ఇకపై పునరావృతం కాకుండా చూడాలని తెలుగు రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు సూచించింది.
*అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా మోటార్స్ ప్లాంట్‌లో ఈనెల 29న ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఉత్పత్తి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు భారత్‌లో కొరియా రాయబారి షిన్ పాల్గొంటారు.
*భారతీయ తీరగస్తీ దళం చేపట్టిన ఆపరేషన్ ‘ఆలివ్ రిడ్లే’ మంచి ఫలితాలను ఇస్తోందని కోస్ట్‌గార్డు వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్‌లో భాగంగా తనిఖీలు చేస్తున్న కోస్ట్‌గార్డు అధికారులకు ఒడిశాలోని పారాదీప్ పరిసరాల్లో అనధికారికంగా చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులు చిక్కారు. వారి వద్ద లభించిన 150 సొర చేపలను అధికారులు స్వాధీనం చేసుకుని, అక్కడ అటవీశాఖ అధికారులకు అప్పగించినట్టు తెలిపాయి. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వివరించాయి.
* తిరుమల శనివారం భక్తులతో నిండిపోయింది. అశేష భక్తజనం శ్రీవారి దర్శనానికి గంటల తరబడి నిరీక్షిస్తోంది. అనూహ్యంగా పెరిగిన రద్దీని తితిదే ఊహించలేక పోయింది. దీంతో భక్తులకు సమస్యలు ఎదురయ్యాయి. ధర్మదర్శనం క్యూలైను రెండు కిలోమీటర్లు దాటి లేపాక్షి ఆలయాన్ని దాటి శ్రీవారి ఆలయం ముందుకు వెళ్లే ప్రధాన రహదారిలోకి చేరింది.
*విద్యుత్తుశాఖలో రెండోదశ సంస్కరణల అమలుకు యువ ఇంజినీర్లు శ్రమించాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ విజయానంద్ సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం విద్యుత్తుసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్‌రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం అందించారు. పవన, సౌర విద్యుత్తు తరలింపునకు రూ.777.76కోట్లతో గ్రీన్‌కారిడార్ చేపట్టినట్లు విజయానంద్ తెలిపారు.
*పురపాలక ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య(ఎంటీఎఫ్) ఏపీ అధ్యక్షుడు రామకృష్ణ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 1200మంది ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, మూడు పర్యాయాలు పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించినా కొన్ని కారణాలతో నిలిపివేశారని పేర్కొన్నారు. భాషాపండితుల పోస్టుల ఉన్నతీకరణ ఉత్తర్వులు వచ్చినప్పటికీ అమలు కాకుండా నిలిచిపోయాయని వెల్లడించారు.
*పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి లోకేశ్‌కు శనివారం పెద్దఎత్తున ట్వీట్‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఒకే రోజున వేర్వేరుగా ట్వీట్‌లు చేయడంతోపాటు వాటికి వినతిపత్రాలను జోడించారు.
?????????????☘?
?1925 : ప్రసిద్ది చెందిన అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది పాల్ న్యూమాన్ జననం.
?1935 : తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత , రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు భావశ్రీ జననం.
?1950 :భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
?1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
?1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
?1956 : భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి డయానా ఎడుల్జీ జననం.
?1968 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు రవితేజ జననం.
?2010 : తెలుగు సినిమా ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం.
?2015 : ప్రముఖ భారతీయ వ్యంగ్యచిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ మరణం.
?????????????☘?
? శ్రీ వారి దర్శనానికి 7 కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు…
? శ్రీ వారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
? నిన్న జనవరి 25 న 63,869 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.52 కోట్లు.
?సంఘటనలు?
1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
1918: రష్యన్ సామ్రాజ్యం నుండి “సోవియట్ యూనియన్” ఏర్పడింది.
1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు
1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.
2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
??జననాలు??
1874 : సోమర్ సెట్ మామ్,బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.
1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు వ్యాసకర్త. (మ.1991)
1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
1925: పి. అచ్యుతరాం, ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (మ.1999)
1968: నర్సింగ్ యాదవ్, ప్రముఖ తెలుగు సినీ నటుడు.
1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు మరియు నటీమణి.
??మరణాలు??
1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
1991: పి.ఆదినారాయణరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. (జ.1914)
1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
2016: కల్పనా రంజని ప్రముఖ మలయాళ సినిమా నటి (జ.1965)
?జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు?
?_ ఇండియా పర్యాటకం దినోత్సవం,
?_ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
?_జాతీయ ఓటర్ల దినోత్సవము.
*డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ప్రొపోఫోల్ ఇంజక్షన్‌ను యూఎస్ మార్కెట్లో విడుదల చేసింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (ఐసీయూ) ఉన్న రోగులకు అనస్థీషియా ఇవ్వదలచినప్పుడు ఈ ఇంజక్షన్‌ను ఇస్తారు. ‘డిప్రివ్యాన్’ అనే బ్రాండుతో ఈ ఔషధాన్ని యూఎస్‌లో ఫ్రీసెనైస్ కబీ యూఎస్‌ఏ అనే సంస్థ విక్రయిస్తోంది. దానికి జనరిక్ ఔషధంగా ప్రొపోఫోల్ ఇంజక్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ రూపొందించింది.
*హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఆర్ ఇండియాకు చెందిన ‘డాక్టర్ కాపర్’ బ్రాండు ‘ఆసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్’ అవార్డుకు ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ సమావేశంలో ఈ అవార్డులు ఇచ్చారు. ఎంఎస్‌ఆర్ ఇండియా సీఈఓ డాక్టర్ ఎం.మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై అవార్డు అందుకున్నారు.
*స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టే సంస్థ అయిన యాంట్‌హిల్ వెంచర్స్… క్రీడలు, మీడియా- వినోద రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న రూటెర్స్ స్పోర్ట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.70 కోట్లు) పెట్టుబడిగా పెట్టింది.
*హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ సాగర్‌సాఫ్ట్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి రూ.10.59 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. త్రైమాసిక నికరలాభం రూ.1.64 కోట్లు, ఈపీఎస్ రూ.2.95 నమోదయ్యాయి.
*బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ ఫలితాల్లో రాణించింది. బయోలాజిక్స్ వ్యాపారం బాగా రాణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రెట్టింపై(136% వృద్ధితో) రూ.217.2 కోట్లకు చేరింది.
*డిసెంబరు 2018తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ పవర్ ఏకీకృత నికర లాభం 32.47 శాతం క్షీణించి రూ.189.30 కోట్లకు చేరింది.
????????????????????????
? ఈరోజు బుధవారం 23-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.
? తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ….
? శ్రీ వారి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు…
? శ్రీ వారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
? నిన్న జనవరి 22 న 71,191 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.88 కోట్లు.
????????????????????????
?????????????☘?
?1666 : ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్ నిర్మాత షాజహాన్ మరణం (జ.1592).
?1882: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం (మ.1962).
?1885: ఆంధ్ర పితామహ గా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు జననం (మ.1970).
?1900 అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త మరియు సంగీత కారుడు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ మరణం (జ.1831).
?1901: అరవైమూడేళ్లపాటు యునైటెడ్ కింగ్‌డమ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన విక్టోరియా మహారాణి మరణం (జ.1819).
?1940 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
?1965 : మానవతావాది మలిశెట్టి వెంకటరమణ జననం.
?1972: స్వామి రామానంద తీర్థ మరణం (జ.1903).
?2014 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (జ.1923).
?????????????☘?
???????☘???????
?1924 : రష్యా నాయకుడు లెనిన్ మరణం.(జ.1870)
?1945 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాష్ బిహారీ బోస్ మరణం.
?1959 : ప్రముఖ తెలుగు రచయిత ఎండ్లూరి సుధాకర్ జననం.
?1950 : ప్రసిద్ధి చెందిన ఒక ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ మరణం.(జ.1903)
?1972 : త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
?2011 : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ మరణం (జ.1958).
???????☘???????
??????
? ఈరోజు సోమవారం 21-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.
? తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ….
? శ్రీ వారి దర్శనానికి 26 కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు…
? శ్రీ వారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 05 గంటల సమయం పడుతోంది..
? నిన్న జనవరి 20 న 77,671 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.15 కోట్లు.
??????
?????????????☘?
?1265 : లండను లోని వెస్ట్‌మినిస్టర్ భవనం లో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.
?1900 : సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).
?1907 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).
?1940 : తెలుగు సినిమా కథానాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం.
?1957 : భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు.
?1960 : తెలుగు సినిమా హాస్య నటుడు మరియు రాజకీయవేత్త విజయ నరేష్ జననం.
?1964 : భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు మరియు రచయిత ఫరీద్ జకారియ జననం.
?1995 : తాజ్‌మహల్ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
?????????????☘?
????????☘??????
?1736 : ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఆవిరి యంత్రంతోప్రాముఖ్యత పొందిన జేమ్స్ వాట్ జననం.(మ.1819)
?1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం.(జ.1817)
?1918 : తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు వావిలాల సోమయాజులు జననం.
?1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం.
?1946 : అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి మరియు దాత డాలీ పార్టన్ జననం.
?1990 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం.(జ.1931)
????????☘??????
????????????☘??
?1927 : భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
?1927 : సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు సుందరం బాలచందర్ జననం.(మ.1990)
?1936 : ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ మరణం.
?1947 : భారతీయ గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ మరణం.
?1950 : ప్రముఖ హేతువాది, సాహితీకారుడు అదృష్టదీపక్ జననం
?1972 : భారత క్రికెట్ ఆటగాడు జననం వినోద్ కాంబ్లి జననం.
?1978 : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్ జననం
?1996 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు మరణం
?2003 : ప్రముఖ కవి హరి వంశ రాయ్ బచ్చన్ మరణం (జ.1907)
????????????☘??
? ఈరోజు శుక్ర వారం 18-01-2019 ఉదయం 5 గంటల సమయానికి.
? తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ….
? శ్రీ వారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…
? శ్రీ వారి సర్వ దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది.
? ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 07 గంటల సమయం పడుతోంది..
? నిన్న జనవరి 17 న 71,124 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.73 కోట్లు.