తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు, చింగస్కీ సెకండరీ స్కూల్, భ్రాంప్టెన్, కెనడా లో జనవరి 19, 2019 న జరుపు కొన్నారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, కల్పనా మోటూరి, రజని లయం, ముంతాజ్ బేగం,సుష్మ, మరియు అర్చన గార్లు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు డైరెక్టర్స్ దీపా సాయిరామ్ మరియు వాణి జయంత్ భోగి పళ్ళ కార్యక్రమమును మంగళ వాయిద్యాల మద్య ముత్తయిదుల చే ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గం సంక్రాంతి పండుగ మీద వ్యాస రచన పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాకా అద్యక్షులు అరుణ్ లయం సంక్రాంతి మరియు తెలుగు సంస్కృతి గురించి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ సంవత్సరపు దాతలను సభకు పరిచయం చేసారు. ఈ సంబరాలలో తాకా పూర్వ అద్యక్షులు చారి సామంతపూడి మరియు గంగాధర్ సుఖవాసి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సంబరాలలో తాకా సాంస్కృతిక కార్యదర్శి దీప సాయిరాం మరియు వాణి జయంత్ ఆధ్వర్యం లో దాదాపు 20 సాంస్కృతిక కార్యక్రమాలు తోటి తెలుగు వారితో నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు. ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ సురేష్ కూన, సాంస్కృతిక కమిటి దీప సాయిరాం మరియు వాణి జయంత్, క్యాలెండర్ కమిటీ గంగాధర్ సుఖవాసి మరియు ఉపాధ్యక్షులు దుగ్గిన రామచంద్రరావు, తాకా కోశాధికారి కల్పనా మోటూరిలను,రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యుడు రాఘవ్ అల్లంలను తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టీ సభ్యులు బాషా షేక్, రాంబాబు కల్లూరిని, కిరణ్ కాకర్లపూడి, ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరు, రమేష్ మునుకుంట్ల గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను ఎంతో శ్రమకోర్చి కెనడాలోని తెలుగువారి కోసం ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయ గీతంతో కార్యక్రమాలు ముగించారు.
Category: కెనడాలో తెలుగు సందడి
TCAGT Grand Sankranthi Celebrations 2019
The Telugu community of Greater Toronto Area made Sankranthi Celebrations successful with great enthusiasm at Lincoln M Alexander Secondary School in Mississauga, GTA, Canada. Hundreds of Telugu families from surrounding cities Toronto, Markham, Brampton, Mississauga, Oakville, Waterdown, Kitchener, Waterloo, Cambridge, Hamilton, Milton and other areas have joined the Five hour long program that is packed with music, drama, dance, comedy and many more.
Event started with Socialization. Received remarkable responses from the participants with a glow of happiness and sparkles of joy in participating this event successfully with full of family entertainment. Everyone enjoyed great varieties of South Indian food delights.
The venue and stage was decorated by Murali Lolla, Govardhan Konda with the help of Anitha Bezawada and several other volunteers. Colourful floral designs welcoming the Telugu Cultural Association of Greater Toronto (TCAGT) Guests, Sponsors, Members, Families and Friends.
The festival has begun with Canadian National Anthem followed by “Deeparadhana”. Executive committee members, Trustees, and the event Sponsors lit the traditional Indian lamp.
TCAGT Secretary Devi Chowdary delivered the welcome address and highlighted the Sankranthi event activities, unique programs that were presented to the community this year. She also informed the Telugu Community for the outstanding services that have been provided through this thirty years old Telugu Cultural Association of Greater Toronto (TCAGT). She spoke about the TCAGT platform that provides the opportunity for the new immigrants to network, make new friends and to preserve the Telugu Cultural heritage in Canada. Telugu families in GTA were able to introduce Telugu Language, Culture and Festive experiences to the kids to embrace. Founders of this association envisioned to pass this for generations to come through this Great Telugu Association. Audience acknowledged and applauded the founders for their vision, hard work, and awesome service to the Telugu Community in Canada. She then introduced the Master of Ceremonies Nandan and Arun Reddy for the evening program to conduct.
Treasurer Vamsi Raj Sangamreddy and Board of Trustee Mohan Bottu delivered festive greetings.
President Koteswara Rao Polavarapu Introduced Newly elected executive committee Youth Directors and Board of Trustees.
New Executive Committee :
Secretary Devi Chowdary,
Treasurer : Vamsi Raj Sangamreddy,
Directors : Govardhan Konda, Sairam KoteswaraRao Somu, Swathi Kanakagiri, and Maithri Kolluri.
Youth Directors :
Satyaveer P
Shalini P
Board of Trustees for year 2019 and 2020
Surya Bezawada
Chairman Board of Trustees
Mohan Bottu
Venkat Raghu Gorantla
He appreciated Executive Committee, Trustees, Advisors, Sponsors and Friends for being part of event and their collaborated efforts as a team for making the event successful. He encouraged participants to join the TCAGT family and support the association for taking up more initiatives for the community. He also highlighted that TCAGT is a Platform for all Telugu families to expose their kids talent, youth and parents to improve connections and explore opportunities of interest across various fields and emerging technologies.
Galva’s Kitchen served the traditional delicious festive food items to the attendees. Sound and lights by Habib and Team, Photography by P.Sudheer and his team.
Spectacular dance performances choreographed by professionals enthralled all the ages of the community members. Mega musical night was performed by most energetic singers Srikanth Sandugu, his 7years old daughter Sharanya Sandhugu and Hanishka Polimera.
Many attendees acknowledged the executive committee for the preserving, promoting Telugu language and culture for the past twenty nine years.
Secretary Devi Chowdary provided vote of thanks and TCAGT event ended with chanting of Indian National Anthem. Indeed, the event has brought fun, excitement and high performance with a great fun.
Further details and updates visit our website www.telugutoronto.com.
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి-తీన్మార్ వేడుకలు
Toronto Telugu Cultural Association Elects New Body
Toronto Telugu Cultural Association Elects New Body
Toronto, Canada: A new body has been unanimously elected for Telugu Cultural Association Of Greater Toronto (TCAGT) at its Annual general body meeting held in Brampton at South Fletchers Sportsplex, Room 2 (Craft Room), 500 Ray Lawson Blvd, Brampton, ON L6X 5B3,.
Secretary Koteswara Rao Polavarapu called the AGM to order and welcomed the guests.
President Rajesh Vissa provided the report to the Annual General Body meeting on the yearlong events that attracted Telugu Community in Greater Toronto Area. He appreciated the current executive members, Trustees and Sponsors for their collaborative efforts in bringing innovative ideas to finish the year very strong.
Former and Present Secretary Koteswara Rao Polavarapu presented the past year 2017 AGM minutes and were approved.
Chairman Board of trustees Srinivas Gadepalli presented Trustees report and provided the status of the Trust Accounts and Balances.
Former and Present Treasurer Devi Chowdhary has presented 2017 annual accounts report and 2018 Interim accounts report. It was approved by the annual general body.
President Rajesh Vissa, Secretary Koteswara Rao Polavarapu and Treasurer Devi Chowdhary congratulated the newly elected dynamic team. Secretary called the Annual General Meeting to the adjournment,
The Election Officer Purnachandra Rao Vajha has declared the following executive committee and Trustees were elected unanimously.
Executive Committee for the year 2019:
1) Koteswara Rao Polavarapu: President
2) Devi Chowdhary: Secretary
3) Vamsi Raj Sanghamreddy : Treasurer
4) Sai Ram Somu: Director
5) Govardhan Konda: Director
6) Swati Kanakagiri: Director
7) Maithri Chowdhary : Director
8) Shalini Perugu: Youth Director
9) Satyaveer Polavarapu : Youth Director
Board of Trustees for 2019-2020
Surya Bezawada:Chairman Board of Trustees
Mohan Bottu: Trustee
Venkat Raghu Gorantla: Trustee
The elected executive committee and current Trustees were spoke on the occasion and thanked members for this amazing opportunity to serve the Telugu Community for the year 2018.
Chairman Board of Trustees Surya Bezawada, Mohan Bottu and all the elected executive members spoke and shared their ideas to strengthen further the Telugu Association. Executive Committee served Snacks, Tea and Coffee to all the AGM members.
President Rajesh Vissa, Secretary Koteswara Rao Polavarapu congratulated the newly elected dynamic team. Secretary called the Annual General Meeting to the adjournment.
ఘనంగా TCAGT దీపావళి వేడుకలు
The Telugu community of Greater Toronto Area have celebrated “Diwali’ with great enthusiasm at Bishop Allen Academy auditorium in Etobicoke, GTA, Canada. Hundreds of Telugu families from surrounding cities Toronto, Markham, Brampton, Mississauga, Oakville, Waterdown, Kitchener, Waterloo, Cambridge, Hamilton, Milton and other areas have joined the six hour long program that is packed with music, drama, dance, comedy and many more. Event started with Socialization. Received remarkable responses from the participants with a glow of happiness and sparkles of joy in participating this event successfully with full of family entertainment. Everyone enjoyed great varieties of South Indian food delights. The venue and stage was decorated by Rekha and Niranjan Ghanta with the help of several volunteers. Colourful floral designs welcoming the Telugu Cultural Association of Greater Toronto (TCAGT) Guests, Sponsors, Members, Families and Friends. The festival has begun with Canadian National Anthem followed by “Deeparadhana”. Executive committee members, Trustees, and the event Sponsors lit the traditional Indian lamp. TCAGT Secretary Koteswara Rao Polavaru delivered the welcome address and highlighted the Diwali event activities, unique programs that were presented to the community this year. He also informed the Telugu Community for the outstanding services that have been provided through this twenty Nine years old Telugu Cultural Association of Greater Toronto (TCAGT).
He spoke about the TCAGT platform that provides the opportunity for the new immigrants to network, make new friends and to preserve the Telugu Cultural heritage in Canada. Telugu families in GTA were able to introduce Telugu Language, Culture and Festive experiences to the kids to embrace. Founders of this association envisioned to pass this for generations to come through this Great Telugu Association. Audience acknowledged and applauded the founders for their vision, hard work, and awesome service to the Telugu Community in Canada. He then introduced the Master of Ceremonies Nandan and Arun Reddy for the evening program to conduct. Treasurer Devi Chowdhary and Chairman Board of Trustees Srinivas Gadepalli delivered festive greetings. President Rajesh Vissa appreciated Executive Committee, Trustees, Advisors, Sponsors and Friends for being part of event and their collaborated efforts as a team for making the event successful. He encouraged participants to join the TCAGT family and support the association for taking up more initiatives for the community. He also highlighted that TCAGT is a Platform for all Telugu families to expose their kids talent, youth and parents to improve connections and explore opportunities of interest across various fields and emerging technologies. President Rajesh & his spouse Sreevani Vissa was felicitated with a Shawl and a Momento by the Founder Bose Vemuri, Trustee Surya Bezawada and the former president Rao Vajha. Event Sponsors Venkat Perugu, Kamakshi Perugu and Murarilal Thapliyal were felicitated with shawls and Momentos by President Rajesh, Sreevani Vissa, Secretary Koteswara Rao and Priya Polavarpu. Guest speaker Dave Bhatia, Lions Zone chair provided greetings. Johnny Bobbili from Toronto Police Dept. informed the importance of joining police department and the hiring process to become Police Officers in Canada. He encouraged the Telugu youth to apply for various positions that are available with the department. SpiceInn served the traditional delicious festive food items to the attendees. Spectacular dance performances choreographed by professionals enthralled all the ages of the community members. Mega musical night was performed by singers Sandeep Kurapati and Ramya Nada. Many attendees acknowledged the executive committee for the preserving, promoting Telugu language and culture for the past twenty nine years. Secretary Koteswara Rao Polavarapu provided vote of thanks and TCAGT event ended with chanting of Indian National Anthem. Indeed, the event has brought fun, excitement and high performance with a great fun.
టొరంటోలో బతుకమ్మ వేడుకలు
కెనడా లోని టోరొంటో నగరంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు. తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 13 అక్టోబరు 2018 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్ర దాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు. సంఘం ఆద్వర్యంలో మరియు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐదవ బతుకమ్మ కావడంతో అందరు కూడ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం ఆద్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, కార్యదర్షి శ్రీమతి రాధిక బెజ్జంకి, కోషాధికారి శ్రీ సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్షి శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీమతి భారతి కైరొజు, శ్రీ మురళి కాందివనం, ట్రుస్టీ సభ్యులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, శ్రీ సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ హరి రావుల్ పాల్గొన్నారు. 2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేసారు. నూతన అధ్యక్షులుగా శ్రీ రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీ శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీమతి దీప గజవాడ, కోషాధికారిగా శ్రీ దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా శ్రీ మనోహర్ భొగా, శ్రీ శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా శ్రీ హరి రావుల్, ట్రస్టీలుగా శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరన్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు ప్రైజులను అందజేశారు. బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద మరియు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.
కెనడాలో బావర్చి మొట్టమొదటి శాఖ ప్రారంభం
అమెరికాలో తెలుగు రుచులను అద్భుతంగా అందిస్తోన్న “బావర్చి” సంస్థ ఉత్తర అమెరికా ఖండంలో తమ వంటకాల వ్యాప్తి దిశగా మరో ముందడుగు వేసింది. కెనడా దేశంలోని టొరంటో నగరంలో మొట్టమొదటి బావర్చి శాఖను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి కంచర్ల కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. అధునాతన హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో కెనడా తెలుగువారికి సాంప్రదాయ రుచులను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శఖను స్థానిక తెలుగువారు సాదరంగా ఆహ్వానించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రేపాక శివ ఆధ్వర్యంలో ఈ శాఖను ఏర్పాటు చేశారు.
టాకా అద్వర్యంలో కెనడాలో సందడిగా వనభోజనాలు-చిత్రాలు
తెలుగు అలయెన్సేస్ ఆఫ్ కెనడా (టాకా) ఆద్వర్యంలో కెనడాలోని మిస్సిసాగా సమీపంలో తెలుగు వారందరూ కలిసి గత 18వ తేదీన వనభోజనాలు నిర్వహించారు. దీనికి కెనడాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టాటా అద్యక్షుడు లాయం అరుణకుమార్, ప్రధాన కార్యదర్శి నమ్సల నాగేంద్ర, ఉపాధ్యక్షుడు దుగ్గిని రాం, కోశాధికారి మోటూరి కల్పన, మాజీ అద్యక్షుడు చారి చామంతపూడి, తానా ఉపాధ్యక్షుడు సురపనేని లక్ష్మీనారాయణ నాయకత్వం వహించారు.
మిస్సిసాగాలో శ్రీనివాస కళ్యాణం
కెనడా తానా ఆధ్వర్యంలో టొరంటోలో భద్రాద్రి రామయ్య కళ్యాణం
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆద్వ్యర్యంలో తేది జూన్ 9 2018 శనివారం రోజున టొరొంటో మహా నగరంలోని ఎటోబికోక్ మైకేల్ పవర్ సేయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్బావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో దాదాపు 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. మొదటగా కార్యదర్శి రాధిక బెజ్జంకి అందరికి ఆహ్వానం పలికారు అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి సభ ప్రారంబానికి జెండా ఊపగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ట్తస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకువిచ్చేసిన వారందరితో మౌనం పాటింప చేసిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కెనడాలో భారత ప్రభుత్వ ఉప రాయబారి దవిందర్ పాల్ సింగ్ మరియు మిస్సిస్సౌగ-మాల్టన్ రైడింగ్ ఓంటారియో ప్రొవిన్సియల్ పార్లమెంట్ సభ్యులు దీపక్ ఆనంద్ విచ్చెసి సభికులనుద్దేసించి ప్రసంగించారు. ఈ వేడుకలు కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం ఆద్వైర్యంలో ఎన్నోవివిద సాంస్కృతిక కార్యక్రమాలతొ దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాని లో ప్రదర్శించటం విశేషం. ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి , ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, సెక్రటరీ రాధిక బెజ్జంకి , కల్చరల్ సెక్రటరీ విజయకుమార్ తిరుమలాపురం , ట్రెజరర్ సంతోష్ గజవాడ మరియు డైరక్టర్లు నివాస్ మన్నెం, దామోదర్ రెడ్ది మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, ట్రుస్టీలు సమ్మయ్య వాసం, నివాస్ తిరునగరి, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, నాధ్ రెడ్డి కుందూరి, నవీన్ రెడ్ది సూదిరెడ్ది, అఖిలేశ్ బెజ్జంకి, వేణుగోపాల్ రోకండ్ల, ప్రకాశ్ రెడ్డి చిట్యాల, హరి రావుల మరియు ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహించారు. సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాక్యాతలుగా కుమారి సరయు రెడ్డి చిట్యాల మరియు స్పందన కొండ లు వ్యవహరించారు. ఆఖరున వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.
tags: telangana canada association telangana canada tnilive tni telugu news international canada nris celebrate telangana formation day 2018 photo gallery telugu news canada
ఒకే రోజు ఒకే సదస్సులో మూడు పురస్కారాలు అందుకున్న యార్లగడ్డ.
కెనడా దేశంలోని టొరంటో నగరంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్రీయ హిందీ సమ్మేళనంలో కేంద్రీయ హిందీ సమితి అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. మూడు వివిధ సంస్థలు ఈ సదస్సులో యార్లగడ్డను మూడు పురస్కారాలతో సత్కరించాయి. ఈ పురస్కారాలను టొరంటోలోని భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ ప్రదీప్ భాటియా చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ…తనకు ఈ గౌరవం దక్కడం వెనుక అయిదుగురు వ్యక్తుల కృషి ఉందని పేర్కొన్నారు. కటిక పేదరికంలో కూడా ప్రత్యేక హిందీ అధ్యాపకుడిని ఏర్పాటు చేసి ఎస్.ఎస్.సీ పూర్తి అయ్యేసరికి బీ.ఏ.తో సమానమైన దక్షణ భారత హిందీ ప్రచార సభ వారి రాష్ట్ర భాష ప్రవీణ పూర్తి చేయించిన తన తల్లిదండ్రులు యార్లగడ్డ అంకినీడు-రంగనాయకమ్మ, తనను తీర్చిదిద్దిన గురుదేవులు కొచ్చర్లకోట వెంకటసుబ్బారావు, బండ్లమూడి ఆంజనేయులు, ఆచార్య పురుగుళ్ళ ఆదేశ్వరరావులను గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలిపారు.
కెనడాలో వాసవీ మాత జయంతి ఉత్సవం
ఘనంగా తాకా ఉగాది సంబరాలు
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో మిస్సిసాగా నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు 700 మందికి పైగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. సాంస్కృతిక కమిటీ వాణి, దీపా సాయిరాం ఆధ్వర్యంలో అచ్చ తెనుగు సంప్రదాయ పద్ధతులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. పండిట్ దోనేపూడి శర్మ విళంబి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, లక్ష్మి దుగ్గిన ఉగాది పచ్చడిని పంచారు. సందీప్ లయం, సునీల్ సర్వేపల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చల్లా వెంకట్ సహాయార్థం తాకా సభ్యులు $2500 వసూలు చేసి అందించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, లక్ష్మి దుగ్గిన, దీప సాయిరాం, జ్యోతి సామంతపూడి, కల్పన మోటూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఉగాది వేడుకలలో టొరంటోలో నివసిస్తున్న అనేకమంది చిన్నారులు, యువత, పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. కూచిపూడి, భరత నాట్యం, కథాకళి, జానపద, సినీ గీతాలు, నృత్యాలు, నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాకా భవిష్యత్తు ప్రణాళికలను తాకా అధ్యక్షుడు అరుణకుమార్ లయం వివరించారు. ఉగాది వేడుకల సందర్భంగా గ్రేటర్ టొరంటో ఏరియాలో సేవలు అందిస్తున్న ఆర్నాల్డ్ రామానుజుల మద్దెల (క్రీడలు), సురేష్ నిట్టేల (తెలుగు భాష), లక్ష్మి రాయవరపు (తెలుగు భాష), గిరిధర్ మోటూరి (సంఘ సేవ)ను సంవత్సరపు తెలుగు పురస్కారాలతో తాకా అధ్యక్షులు అరుణ్ కుమార్ లయం, ఫౌండేషన్ ఛైర్మన్ మునాఫ్ అబ్దుల్, బోర్డు ఆఫ్ ట్రస్టీ ఛైర్మన్ లోకేశ్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యుడు శ్రీనాథ్ కుందూరు, పూర్వ అధ్యక్షుడు గంగాధర్ సుఖవాసి, చారి సామంతపూడి, ఉపాధ్యక్షుడు రామచంద్ర రావు దుగ్గిన, కార్యదర్శి నాగేంద్ర హంసాల, కోశాధికారి కల్పన మోటూరి, తానా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ సూరపనేని సత్కరించారు. తాకా కార్యవర్గపు సభ్యులు సురేష్ కూన, వాణి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, తాకా దాతలను జ్ఞాపికలతో సత్కరించారు. తాకా ఉగాది వేడుక ప్రత్యేకదాత వెంకట్ పెరుగును తాకా కార్యవర్గం అభినందించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. తాకా ప్రత్యేకంగా తయారు చేయించిన పిండివంటలతో ఉగాది విందుని ఏర్పాటు చేశారు. ఈ వేడుకను ఎంతో అద్భుతంగా చేపట్టి విజయవంతం చేసిన తాకా ఫుడ్ కమిటీ ఇంఛార్జి సురేష్ కూన, కల్పనా మోటూరి, రాఘవ అల్లంను, కిరణ్ కాకర్లపూడి, కల్చరల్ ఇంఛార్జి దీపా సాయిరాం, వాణిలను తాకా అధ్యక్షుడు అభినందించారు. తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరి, గంగాధర్ సుఖవాసి, చారి సామంతపూడి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చివరగా జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించారు.
కెనడాలో ప్రత్యేక ఉగాది వేడుకలు
కెనడాలో సీతారామ కళ్యాణం
కెనడాలో శివరాత్రి వేడుకలు
మహాశివరాత్రి వేడుకలను కెనడాలో ఘనంగా నిర్వహించారు. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు కాల్‌గెరిలోని మురుగన్ మందిరంలో మహామృత్యుంజయ యజ్ఞం, అభిషేకాలు నిర్వహించారు. కెనడాకు చెందిన డార్లెన్ హోల్ట్, సాండా విల్డే, ప్యాట్ గోయిట్లర్‌లు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. 40 ఏళ్లుగా హిందూ సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తున్నారని మురుగన్ మందిర నిర్వాహకులు నవీన్‌చౌదరి, కొడాలి తెలిపారు. కెనడాలోని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రసాద్ పండా పాల్గొన్నారు.
కెనడాలో వైభవంగా “తాకా” సంక్రాంతి సంబరాలు
తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో మిస్స్సిసాగాలోని గ్లెన్ ఫారెస్ట్ పాఠశాలలో శనివారం నాడు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 1000కు పైగా ప్రవాసులు పాల్గొన్నారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల స్వాగతోపన్యాసం, మీనా ముల్పూరి, వాణి జయంతి, ముంతాజ్ షేక్‌లచే జ్యోతి ప్రజ్వలన అనంతరం దీపా సాయిరామ్ తదితరుల ఆధ్వర్యంలో చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అరుణ్ కుమార్ లయం బొమ్మల కొలువు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తాకా ఉపాధ్యక్షుడు దుగ్గిన రామచంద్రరావు ఆధ్వర్యంలో టొరంటో సమయానుకూలంగా రూపొందించిన క్యాలెండర్‌ను మాజీ అధ్యక్షులు సామంతపూడి చారి, సుఖవాసి గంగాధర్‌లు ఆవిష్కరించారు. అష్టదిగ్గజాలు నాటిక, కూచిపూడి, భారతనాట్యం, సినీనృత్యాలు, సురేష్ నిట్టల, ధీరజ్ బర్ల, సంధ్యల సంగీత ప్రదర్శన, డాన్స్ మంత్ర, ఫ్యాషన్ షో వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. విక్రమ్ కొండతాశుల, శ్రీనివాస్ బొగాడి, మల్లేశ్వరిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు విందు అలరించింది. తాకా ప్రస్తుత పూర్వ కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షుడు సామంతపూడి చారిని సత్కరించారు. తానా కెనడా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ సూరపనేని కార్యవర్గ సభ్యులకు బహుమతులు అందచేశారు. అధ్యక్షులు అరుణ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వేడుకల నిర్వహణకు నిధులందించిన దాత వెంకట్ పెరుగును సన్మానించారు. ముగ్గుల పోటీలు, లక్కీడ్రాల్లో గెలుపొందిన వారికి బహుమతులను ఈ సందర్భంగా అందజేశారు. భోజన విభాగంలో సురేష్ కూన, కల్పన, అలంకరణ విభాగంలో నాగేంద్ర హంసల, రఘు అల్లం, రిజిస్ట్రేషన్ విభాగంలో కల్పన మోటూరి, రాంబాబు కల్లూరిలను అధ్యక్షులు అరుణ్‌కుమార్ అభినందించారు. వేడుకల్లో ట్రస్టీ సభ్యులు బాషా షేక్, కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ మద్దెలపూడి, ట్రస్టీ ఛైర్మన్ లోకేష్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరు తదితరులు పాల్గొని జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు.
టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం నూతన కార్యవర్గం
టొరొంటోలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
The Telugu community of Greater Toronto Area organized World Telugu Conference 2017 awareness meeting at Pearl Banquet Hall, 1638 Aimco Blvd, Mississauga, Ontario, Canada. Several Telugu community leaders, Language and Literary professionals, Telugu Writers, Poets, Business entrepreneurs, and artists joined the WTC planning session.
Sri Mahesh Bigala, WTC – NRI Coordinator received a grand welcome by Toronto community leaders. In his keynote address to the community, Sri Mahesh Bigala garu informed that the State Government of Telangana making the World Telugu Mahasabhalu, a prestigious event to highlight the significance of the Telugu Language and the Literature. The Telangana Government and The Sahitya Akademi is jointly organising the World Telugu Conference in a big scale in Hyderabad from December 15 to 19. On behalf of Hon. Chief Minister Sri K Chandrasekhar Rao garu and his dynamic Telangana team, he provided their personal invitation to all the Canada Telugu community and requested them to participate in various segments at the Hyderabad World Telugu Mahasabhalu. He then showed an amazing video clip on the planning and arrangements of the World Telugu Mahasabhalu with the highlights of the mega Telugu world Conference.
Telangana Development Forum Vice President Vijaya Lakshmi Madupu delivered the welcome address and acted as the moderator to all the proceedings of the evening. In her opening remarks she said our Telugu Language is sweeter than any other languages and we all have the responsibility to preserve and transfer it to the new generations to come.
Sri Mahesh Bigala, WTC – NRI Coordinator felicitated Sri Kulasekhar Rao Madapu garu, Telangana Telugu Literary Legendary Poet. Acknowledged his enormous contributions towards the Telugu Language and Literary. He also provided special invitation to Kulasekhar Rao garu to attend the World Telugu Conference in Hyderabad.
Saroja Komaravoulu, Telugu writer and the founder of Telugu Literary Club in Canada, spoke with beautiful phrases of the Telugu, received a huge round of applause from the audience for her Telugu Proficiency. She acknowledged the Telangana Government’s initiative to invite Telugu people from Canada to participate in the World Telugu Conference.
Surya Bezawada, Trustee, Telugu Cultural Association of Greater Toronto (TCAGT) and business entrepreneur provided the best wishes to the WTC conference coordination committee. In his remarks, he stated that how various Telugu community organizations in Canada, preserving our Telugu Cultural Heritage and making our traditions alive to the Children in Canada to cherish. He painted the picture of upcoming WTC grand success with the last year’s Ayutha Chandi Yagam scale. He commended the efforts of the Telengana State Government in bringing the world Telugu leaders into one huge mega conference in Hyderabad. He also brought the attention of the collaboration between Canada and Telangana government and their progress in huge Trade partnerships. He advised all the Canada Telugu organizations to promote and participate in the World Telugu Conference.
Telangana Development Forum President Srikanth Reddy acknowledge the community members and leaders in their participation in making the Toronto World Telugu Conference awareness session a grand success. He called all the Telugu community associations to come together in organizing a combined Telugu Event in Canada to show our unity and strength to the rest of the world.
TDF Joint Secretary Arshad Ghori thanked the Telangana Government for mandating Urdu as the second language in schools. He invited all the community members to participate in WTC, Hyderabad.
Manabadi Founder member Gurunath Desu spoke on the achievements of Mana Badi team in teaching Telugu language to the kids in Canada.
Telugu Talli news letter editor Lakshmi Rayavarapu informed the audience that the efforts of her team in bringing Telugu Literature and articles to the on-line Telugu community.
Popular singers Sai Kiran and Sai Krishna Udari presented the Telangana state traditional prayer song and other melodious Telugu songs enthralled the attendees.
TCAGT team headed by Treasurer Devi Chowdhary, TDF Executive team felicitated Sri Mahesh Bigala garu with floral bouquets.
Sri Mahesh Bigala, WTC – NRI Coordinator provided vote of thanks and the event ended with chanting Indian National Anthem. WTC Organizers served the attendees with delicious and spicy traditional dinner. The event was mixed with fun, excitement and huge acknowledgment.
టొరంటోలో వేడుకగా దీపావళి
The Telugu community of Greater Toronto Area have celebrated Diwali with great zeal at Lincoln M. Alexander, Secondary School auditorium in Mississauga, Canada. Several hundreds of Telugu families from surrounding cities Toronto, Markham, Brampton, Mississauga, Oakville, Waterdown, Kitchener, Waterloo, Cambridge, Hamilton, Milton and other areas have joined the six hour long program that is packed with music, drama, dance, comedy and many more. Event started with Socialization and video display of the progress on the new Capital of Andhra Pradesh ‘Amaravathi’, Metro Rail Project of Hyderabad, and an Inspirational Video to empower the Canadian Telugu Community to live happily and achieve more in their life. Received remarkable responses from the participants with glow of happiness and sparkles of joy for organizing this event successfully with full of family entertainment and a great food delights. The venue was decorated with grace and colourful floral designs welcoming the Telugu Cultural Association of Greater Toronto (TCAGT) Guests, Sponsors, Members, Families and Friends. Rekha Ghanta and her team did a spectacular decorations at the event with a great floral combinations and colors. The festival has begun with Canadian National Anthem followed by “Deeparadhana”.
Executive committee members, trustees and their spouses lit the light the traditional Indian lamp. Telugu Association Secretary Koteswara Rao Polavaru delivered the welcome address and informed the TCAGT Toronto Telugu Association activities and the unique programs that were presented to community this year. He introduced the Master of Ceremonies Uma Saladi, Niranjan Ghanta & Sridhar Nagavarapu for the evening program to conduct. Treasurer Devi Chowdhary and Chairman Board of Trustees Srinivas Gadepally delivered festive greetings. Surya Bezawada, Andhra Pradesh Non-Resident Society (APNRT) Coordinator and TCAGT Trustee delivered the Diwali greetings, and informed the Telugu Community for the outstanding services that have been provided through this twenty eight year old Telugu Cultural Association of Greater Toronto (TCAGT). He stated, with TCAGT networking events new immigrants were able to make new family friends, non resident Telugus were able to introduce Telugu Language, Culture and Festive experiences to their kids to embrace. Founders of this association envisioned to pass this to generations to come through this great association. Audience acknowledged and applauded the founders for their vision, hard work, and awesome service to the Telugu Community in Canada. He informed the community gathering, the key services provided through APNRT (www.apnrt.com). One of the new service is introduced for non resident Telugus globally, an APNRT Group health insurance policy that covers medical services for their loved ones in India including parents and siblings. With this most of the NRTs worries on their parents health back home will be get solved. APNRT is the Government of Andhra Pradesh Initiative and its membership is free for all the non resident Telugu people globally. Further details can be obtained from the website www.apnrt.com. Surya Bezawada introduced the chief guest of the event Hon. Minister Dipika Damerla garu.
He said, Dipika Damerla garu is a proud Telugu Community member and she too participated several TCAGT events before joining the Canadian Politics. After so many challenges with hard work and persistence she got elected to the provincial parliament and then became the Minister of Seniors, and spending millions of dollars towards the services of Seniors of Ontario. Telugu Community is very proud for her services to the Canadian Community through her Ministry. Hon. Minister Dipika Damerla, Minister for Seniors, delivered the Diwali greetings, and acknowledge the invaluable twenty eight year long services of TCAGT to the Canadian Telugu Community. She informed that Scattering cremated ashes of loved ones is no longer a concern in Ontario. Since 2009, it has been legal in Ontario to spread ashes of human remains on provincial Crown land. Scattering ashes is allowed in all Ontario provincial parks both on land and in waters because the government recognizes that the practice is an important part of the religious beliefs of many Indian families. She acknowledged the association committee members volunteering, hard work and dedication in preserving the Telugu Cultural Heritage and celebrating the Hindu Festivals in Canada. She presented a certificate of appreciation to the TCAGT Secretary. TGAGT Committee felicitated with a shawl, flowers and memento for her outstanding services to the community and seniors. Hon. Jeffrey Friedman, 1st Vice District Governor of A711, delivered the Diwali greetings, and informed the Global Telugu Lions Clubs services to the community. Eye restoration camps, Clean Water RO projects, Feed the Hunger program, Lions Eyesight, Diabetes awareness program and many other projects were undertaken by the Telugu Lions Club helped thousands of families worldwide. He invited the Telugu community new members to join and participate in charitable services through the Lions Clubs International foundation and help the global community. Murila Krishna Lolla Introduced special invitee of the celebrations Natyamuryi Ms. Nadiya Shaik.
He informed her fabulous talent, dedication, and passion towards the Telugu Traditional Kuchipudi Dance and the awards that she won for her performances worldwide. Natyasiromani Nadiya Shaik, Kuchipudi Exponent came from India to participate in TCAGT Diwali Celebrations. She presented Bhoshambo, Narayanathe Namo Namo, and Jakkulapurandari finest Kuchipudi Dance items that mesmerised the audience. Rani Vemuri, Priya Polavarapu presented felicitated with a shawl. Devi Chowdhary presented an honorarium from TCAGT. Popular singers Hanishka Polimera and Rajendra Prasad Moturi presented traditional and film songs, Gana Naayakaaya Song By Nikhil Bottu, Ganesh Kruthi – a Bharatanatyam dance By Manvi Pakalapati, Jaya Janardhana Krishna Radhika Pathe-song By Devi Shriya Nagavarapu & Sahithi Yalamanchali, Lord Ganesha Song By Haniskha Polimera were unique performances that enthralled the audience. Kanna Nidurinchara – dance from Bahubali movie by 14 Telugu kids, choreographed by Chitra is the highlight of the evening. Telugu Medley Dance by Neha Jarabandi, Hima Bindu Jarabandi & Kayani Bottu, Vachinde – FIDA Movie Dance By Triveni Bondi and Indu Reddy Nadam, Pranamu Pranavakaramu, a Semi-classical dance by Esha Sri Pakalapati, Ravana Asura Asura – Jai Luv Kush movie Dance by Madhav Bezawada, Pilla Nuvvuleni Jeevitham from Gabbarsingh Movie Dance By Sai Niranjan stood as special talent performances received large audience applauses. Yoga Dance by Uma Saladi and Ritu Bahadhur was a special attraction and it is mix of Music and Yoga unique presentation. Ladies Fashion Show with fusion filmy dance stood as the highlight item of the event which is Choreographed by Sreevani Moosapeta.
Priaya Polavarapu, Anitha Bezawada, Haniskha Polimera, Maithri Chowdhary, Srinivas Gadepalli,, Durga Guntellu, Rajesh, Sreevani Vissa, Prabha Nagavarapu, Suresh, Kiranmai Pinnamaneni, Mohan Bottu, Kalyani, Bala Dakka, Uttaresham, Deepthi Chowdhary were also present. Media coverage by Asian television network (ATN), photography services by Sudheer and Aakash Kolli, audio services by David. Traditional delicious food freshly cooked and served by Anitha Bezawada and Team. The audience enjoyed the dances choreographed by professionals enthralled all the ages of the community members. Platinum sponsors of the event are Rao Vajha, Century 21, Dr. Cyril Tahtadjian, Dentistry in Streetsville and Bharat Batra, Vice President & SBI Branch Head Mississauga. All acknowledged the executive committee, and the vibrant Telugu Community for the continuous preserving, promoting Telugu language and culture for the past twenty eight years. Secretary Koteswara Rao Polavarapu provided vote of thanks and TCAGT event ended with chanting Indian National Anthem. Indeed, the event has brought fun, excitement and high performance with a great success.
వైభవంగా తాకా దీపావళి
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శనివారం నాడు మిస్సిసాగాలోని పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్లో వైభవంగా నిర్వహించారు. వెయ్యి మందికి పైగా ప్రవాసులు హాజరయిన ఈ వేడుకల్లో అయిదు గంటల పాటు 25కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. తాకా కార్యదర్శి లోకేష్ చిల్లకూరు స్వాగతోపన్యాసం అనంతరం జ్యోతి సామంతపూడి, మీనా ముల్పూరి , ధనలక్ష్మి మునుకుంట్ల, కల్పన మోటూరి, సరస్వతి కొండబత్తిని తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా భారత, కెనడా జాతీయ గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. టొరంటో ప్రవాస చిన్నారులు, యువత కూచిపూడి, భరతనాట్యం, కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యా లు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను అరుణ్ కుమార్ లయం, దీప సాయిరాంలు పర్యవఏక్షించారు. కీర్తి సుఖవాసి, సందీప్ లయంలు వ్యాఖ్యాతలగా వ్యవహరించారు. తాకా అధ్యక్షుడు హనుమంతాచారి సామంతపూడి సభికులను ఆహ్వానించి, గత రెండేళ్లల్లో తాకా నిర్వహించిన కార్యక్రమాలను వివరి౦చారు, తాకా అత్యధిక జీవిత సభ్యులు, దాతలు కలిగిన సంస్థగా వృద్ధి చెందిందని, కెనడాలో తెలుగు స౦స్కృతి, సా౦ప్రదాయలను ము౦దు తరాల వారికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గత పాతికేళ్లుగా కెనడాలో నివసిస్తూ మూడోసారి తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన లక్ష్మీనారాయణ సూరపనేనిని తాకా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తాకా దీపావళి కార్యక్రమ దాతలు రాధాకృష్ణ గూడూరు, ప్రసాద్ ఓడూరి, వైశాలి శ్రీధర్‌లను లక్ష్మీనారాయణ జ్ఞాపికలతో సత్కరించారు. వేడుకల్లో కోశాధికారి భానుప్రకాష్ పొతకమూరి, ఫౌండర్స్ చైర్మన్ రమేష్ మునుకుంట్లను, ట్రస్టీ సభ్యులు మీనా ముల్పూరి, వైశాలి శ్రీధర్, బాషా షేక్, వీరాంజనేయులు కోట, తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరు, రామచంద్రరావు దుగ్గిన, మాజీ అధ్యక్షుడు గంగాధర్ సుఖవాసి, మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. తాకా నూతన కార్యవర్గాన్ని (2017-2019) దిగువ చూడవచ్చు.
కార్యవర్గం
అధ్యక్షుడు: అరుణ్ కుమార్ లయం
ఉపాధ్యక్షులు: రామచంద్రరావు దుగ్గిన
జనరల్ సెక్రటరీ: నాగేంద్ర హంసాల
కోశాధికారి: కల్పన మోటూరి
కల్చరల్ సెక్రటరీ: దీప సాయిరాం
డైరెక్టర్: సురేష్ కుమార్ కూన
డైరెక్టర్: రాఘవకుమార్ అల్లం
డైరెక్టర్: వాణి జయంత్
ట్రస్టు బోర్డు
ఛైర్మన్ : లోకేష్ చిల్లకూరు
ట్రస్టీ సబ్యులు : బాష షేక్, రాంబాబు కల్లూరు, కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ రామానుజులు మద్దెల
టోరొంటోలో బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ కెనడా సంఘం- జాగృతి కెనడా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నాడు టోరొంటోలోని లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల సమయ్వయంతో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు దేవెందర్ రెడ్డి గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్శి రాధిక బెజ్జంకి, కోశాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, మల్లికార్జున్ మదపు, భారతి కైరొజు, మురళి కాందివనం, దమొదర్ రెడ్డి మాధి, ట్రస్టీ సభ్యులు శ్రీనివాసు తిరునగరి, సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు చంద్ర స్వర్గం, శ్రీనాధ్ కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, శ్రీహరిరావుల, జాగృతి కెనడా కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, మహిళా అధ్యక్షురాలు శోభారావు పీచర, జాగృతి ఎగ్జిగ్యూటివ్ కమీటీ సభ్యులు గౌతం కొల్లూరి, ప్రభాకర్ తూము తదితరులు పాల్గొన్నారు.
ఆల్బర్టా తెలంగాణా సంఘం బతుకమ్మ-దసరా వేడుకలు
TELANGANA ALBERTA ASSOCIATION celebrated BATHUKAMMA AND DUSSERA SAMBARALU, the second event organized by the newly formed non-profit organizationat PCA Center located in Calgary, Alberta on September 23’2017. The festivity featured traditional Bathukamma dance, Kids Traditional Dress Competition and Concluded with big feast. This event was organized by office bearers VeeraReddy Vaka, PavanKumar Nalla, SarishReddy, Mahendar Reddy Patlola, Thirumal Reddy Merugu, Manoj Reddy, Pramod Aella, Krishna and Vikas Reddy where over 100 families participated and made it successful event.
EXCUTIVE MEMBERS:
VEERAREDDY VAKA. 7809353616
SATHISHREDDY PURAM. 5877781822
PAVAN KUMAR NALLA. 5877781822
THIRUMALREDDY MERUGU. 4036190346
MAHENDER REDDY PATLOLA. 5877002309
టొరంటోలో బతుకమ్మ
టొరంటోలోని ప్రవాస తెలంగాణీయులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పెద్దసంఖ్యలో ప్రవాసులు హాజరై సంబరాల్లో భాగంగా ఆటలు ఆడి పాటలు పాడారు. ఆహ్లాదకర వాతావరణంలో పలువురు మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పలు పోటీలు నిర్వహించగా ఉత్సాహంగా వాటిల్లో పాల్గొన్నారు.
తాకా నూతన కార్యవర్గం ఇదే