అక్కినేని ఫౌండేష్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ప్రతి ఏటా పలువురు ప్రముఖులకు పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ పురస్కారాలను కరీంనగర్లో అందజేయనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్వస్థాపక అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరును చూడగలరు…
