రేపు కరీంనగర్ లో అమెరికా అక్కినేని అవార్డుల ప్రధానం అక్కినేని పౌండేషన్ ఆఫ్ అమెరికా ఆద్వర్యంలో శనివారం సాయంత్రం కరీంనగర్ లో ఐదవ అవార్డుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తీ వివరాల కోసం ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించండి. Share this:Click to share on Twitter (Opens in new window)Click to share on Facebook (Opens in new window) Related