అమెరికా తెలుగు సంఘం(ఆటా) అధ్యక్షుడిగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రవాసుడు పరమేష్ భీంరెడ్డి పగ్గాలు చేపట్టారు. లాస్వేగాస్లో జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.