అట్టహాసంగా జరిగిన అమెరికన్ తెలుగుఅసోసియేషన్ నూతన అధ్యక్ష్య ఎన్నిక. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు మీటింగ్లాస్ వేగాస్ లోని వెనీషియా కాన్ఫరెన్స్ సెంటర్ లోఈ రోజు జరిగింది, మొదటగా ప్రస్తుత అట బోర్డుకరుణాకర్ ఆసిరెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ,నూతన అధ్యక్షుడు పరమేష్ రెడ్డి భీమిరెడ్డి స్వాగతం పలికారు, ప్రస్తుత ఆట అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, పరమేష్ రెడ్డి భీమిరెడ్డి కి నూతన అధ్యక్షుడి 2021 – 2023 సంవత్సరానికి బాధ్యతలు అప్పచెప్పుతూప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడి బాధ్యతలు చేప్పట్టిన వెంటనేసాంప్రదాయపరంగా అట ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్నికకునామినేషన్స్ ఆహ్వానించారు, తద్వారా బోర్డుభువనేశ్ రెడ్డి బుజాల ను ఏకగ్రీవంగా 2021 – 2023సంవత్సరానికి ప్రెసిడెంట్ గ ఎన్నుకొన్నారు. పిదప నూత అధ్యక్షులు కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ నిఎన్నుకోవడం జరిగింది, వారి పేర్లు వరుసగ
Secrectery – Venu Sankineni
Joint Secretary – Sharath Vemula
Treasurer – Ravi Patlolla
Jt Treasurer – Aravind Mupplidi
+++++++++++++++++++
Executive Director – Kiran Pasham
