స్వామిదాసుకు చంద్రబాబు హామీ

తిరువూరు టికెట్‌ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.

తిరువూరులో జవహర్‌కు టికెట్ కేటాయించడంతో నలగట్ల స్వామిదాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

దీంతో స్వామిదాస్ వర్గీయులు టీడీపీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ పంచాయతీ చంద్రబాబును చేరడంతో ఆయన స్వామిదాస్‌ను పిలిచి మాట్లాడారు.

తిరువూరులో జవహర్‌కు సహకరించాలని స్వామిదాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని స్వామిదాస్‌కు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)