వైకాపాకు బలం ఎక్కువుందని పోటీ నుండి తప్పుకున్న బద్వేల్ తెదేపా అభ్యర్థి

బద్వేల్‌ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి డాక్టర్‌ రాజశేఖర్‌ పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. నిన్న (శుక్రవారం) నామినేషన్‌ వేసిన రాజశేఖర్‌.. ఈ రోజు (శనివారం) ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజ ఉదయం రాజశేఖర్‌ తన కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. తనకు పోటీగా రెబల్‌ అభ్యర్థి విజయ జ్యోతి నామినేషన్‌ వేయడం, నియోజకవర్గంలో వైసిపి బలంగా ఉండటంతో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)